కొండారెడ్డిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2012 జనవరి 26న కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ అనంతరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు.
రాజకీయాలు: జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా బి.మొగులప్ప ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి