15, డిసెంబర్ 2013, ఆదివారం

కొత్తపేట (Kothapet)

 కొత్తపేట గ్రామము
గ్రామముకొత్తపేట 
మండలముకేశంపేట
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3438 (2001)
3322 (2011)
కొత్తపేట మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలమునకు చెందిన గ్రామము.ఇది పంచాయతి కేంద్రము. 2007లో అప్పటి ముఖ్యమంత్రి పశుక్రాంతి పథకాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ గ్రామంలో ప్రారంభించారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3438. ఇందులో పురుషులు 1799, మహిళలు 1639. గృహాల సంఖ్య 629.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3322. ఇందులో పురుషులు 1708, మహిళలు 1614. గృహాల సంఖ్య 731. అక్షరాస్యత శాతం 53.13%. గ్రామ కోడ్ సంఖ్య 575233.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా పట్లూరి జగదీశ్వర్ ఎన్నికయ్యారు.


విభాగాలు: కేశంపేట మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి