లేమామిడి మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము మరియు ఎంపీటీసి కేంద్రము. 2001లో కేశంపేట ఎంపీపీగా ఎన్నికైన దిద్దెల ముత్యాలు ఈ గ్రామానికి చెందినవారు.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1550. ఇందులో పురుషులు 788, మహిళలు 762. గృహాల సంఖ్య 333. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1739. ఇందులో పురుషులు 880, మహిళలు 859. గృహాల సంఖ్య 426. అక్షరాస్యత శాతం 52.16%. గ్రామ కోడ్ సంఖ్య 575244. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా పి.అంజిరెడ్డి ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి