2, డిసెంబర్ 2013, సోమవారం

లక్ష్మీపూర్ (Laxmipur)

 లక్ష్మీపూర్ గ్రామము
గ్రామములక్ష్మీపూర్ 
మండలముదామరగిద్ద
జిల్లానారాయణపేట
జనాభా288 (2001)
308 (2011)
లక్ష్మీపూర్ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. మండలంలోని చిన్న గ్రామాలలో ఇది ఒకటి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 288. ఇందులో పురుషులు 142, మహిళలు 146. గృహాల సంఖ్య 57.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 308. ఇందులో పురుషులు 152, మహిళలు 156. గృహాల సంఖ్య 69. అక్షరాస్యత శాతం 47.08%. గ్రామ కోడ్ సంఖ్య 574999.


విభాగాలు: దామరగిద్ద మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి