2, డిసెంబర్ 2013, సోమవారం

లగచర్ల (Lagacharla)

 లగచర్ల గ్రామము
గ్రామములగచర్ల 
మండలముబొంరాస్‌పేట్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా865 (2001)
1063 (2011)
గ్రామ ప్రముఖులుడి.విఠల్ రావు (మాజీ ఎంపి)
లగచర్ల మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2004లో మహబూబ్‌నగర్ లోకసభ స్థానం నుంచి ఎన్నికైన దేవరకొండ విఠల్ రావు ఈ గ్రామానికి చెందినవారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1734. ఇందులో పురుషులు 865, మహిళలు 869. గృహాలసంఖ్య 323.
2011 ప్రకారం గ్రామ జనాభా 2092. ఇందులో పురుషులు 1063, మహిళలు 1029, గృహాల సంఖ్య 371. అక్షరాస్యత శాతం 39.63%. గ్రామ కోడ్ సంఖ్య 574941.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా బస్సప్ప ఎన్నికయ్యారు.


విభాగాలు: బొంరాస్‌పేట్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి