లింగారెడ్డిపల్లి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. మండలంలోని అతిచిన్న గ్రామాలలో ఇది ఒకటి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 548. ఇందులో పురుషులు 269, మహిళలు 279. గృహాల సంఖ్య 108. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 702. ఇందులో పురుషులు 344, మహిళలు 358. గృహాల సంఖ్య 125. అక్షరాస్యత శాతం 46.48%. గ్రామ కోడ్ సంఖ్య 575017.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి