2, డిసెంబర్ 2013, సోమవారం

లింగంపల్లి (Lingampally)

 లింగంపల్లి గ్రామము
గ్రామములింగంపల్లి 
మండలముబొంరాస్‌పేట్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా702 (2001)
1006 (2011)
లింగంపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామంలో 200 కుటుంబాలు ఉనాయి. గ్రామస్థుల ముఖ్య ఉపాధి కూరగాయల సాగు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 702. ఇందులో పురుషులు 354, మహిళలు 348. గృహాలసంఖ్య 134.
2011 ప్రకారం గ్రామ జనాభా 1006. ఇందులో పురుషులు 510, మహిళలు 496, గృహాల సంఖ్య 199. అక్షరాస్యత శాతం 45.92%. గ్రామ కోడ్ సంఖ్య 574929.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా లక్ష్మీ ఎన్నికయ్యారు.



విభాగాలు: బొంరాస్‌పేట్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి