2, డిసెంబర్ 2013, సోమవారం

లోకుర్తి (Lokurthy)

 లోకుర్తి గ్రామము
గ్రామములోకుర్తి 
మండలముదామరగిద్ద
జిల్లానారాయణపేట
జనాభాxxxx (2011)
లోకుర్తి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1551. ఇందులో పురుషులు 769, మహిళలు 782. గృహాల సంఖ్య 295.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1811. ఇందులో పురుషులు 910, మహిళలు 901. గృహాల సంఖ్య 316. అక్షరాస్యత శాతం 37.93%. గ్రామ కోడ్ సంఖ్య 575005.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా సుదర్శన్ ఎన్నికైనది.

విద్యాసంస్థలు:
గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.


విభాగాలు: దామరగిద్ద మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి