మేదిగడ్డ మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా జగదీశ్వర్ ఎన్నికయ్యారు. 2014 ఎంపీటీసి ఎన్నికలలో ఇక్కడి నుంచి భారతీయ జనతాపార్టీకి చెందిన దీక్ష విజయం సాధించారు.
= = = = =
| |||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి