17, డిసెంబర్ 2013, మంగళవారం

ముద్విన్ (Mudwin)

 ముద్విన్ గ్రామము
గ్రామముముద్విన్ 
మండలముఆమనగల్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా6074 (2001)
6012 (2011)
ముద్విన్ మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6074. ఇందులో పురుషులు 3210, మహిళలు 2864. గృహాల సంఖ్య 1264.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6012. ఇందులో పురుషులు 3142, మహిళలు 2870. గృహాల సంఖ్య 1428. అక్షరాస్యత శాతం 42.51%. గ్రామ కోడ్ సంఖ్య 575281.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా యాదయ్య ఎన్నికయ్యారు.
2014 ఎంపీటీసి ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన బి.యాదయ్య విజయం సాధించారు.


విభాగాలు: ఆమనగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి