11, డిసెంబర్ 2013, బుధవారం

మేకగూడ (Mekaguda)

 మేకగూడ గ్రామము
గ్రామముమేకగూడ 
మండలముకొత్తూరు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభాxxxx (2001)
మేకగూడ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామంలో నాట్కోల్యాబ్స్ ఔషద పరిశ్రమ ఉంది.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా కంకటి మంజుల ఎన్నికయ్యారు.

కాలరేఖ:
  • 2014, ఫిబ్రవరి 5: మేకగూడలోని నాట్కోల్యాబ్స్ పరిశ్రమను టాంజేనియా అధ్యక్షుడు సందర్శించారు.
  • 2014, ఆగస్టు 27: మేకగూడ మాజీ సర్పంచి కంకంటి నారాయణరెడ్డి మరణించారు.


విభాగాలు: కొత్తూరు మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి