11, డిసెంబర్ 2013, బుధవారం

నందిగామ (Nandigama)

 నందిగామ గ్రామము
గ్రామమునందిగామ 
మండలముకొత్తూరు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా12691 (2001)
నందిగామ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12691. ఇందులో పురుషులు 6581, మహిళలు 6110. గృహాల సంఖ్య 2682.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14996. ఇందులో పురుషులు 7840, మహిళలు 7156. గృహాల సంఖ్య 3474. అక్షరాస్యత శాతం 54.66%. గ్రామ కోడ్ సంఖ్య 575220.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా కొమ్మ కృష్ణ ఎన్నికయ్యారు.



విభాగాలు: కొత్తూరు మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి