2, డిసెంబర్ 2013, సోమవారం

మెట్లకుంట (Metlakunta)

 మెట్లకుంట గ్రామము
గ్రామముమెట్లకుంట 
మండలముబొంరాస్‌పేట్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3112 (2001)
3523 (2011)
మెట్లకుంట మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామం మండలంలో అత్యధిక జనాభా కలిగియున్న మూడో పెద్ద గ్రామం.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3112. ఇందులో పురుషులు 1543, మహిళలు 1569. గృహాలసంఖ్య 537.
2011 ప్రకారం గ్రామ జనాభా 3523. ఇందులో పురుషులు 1783, మహిళలు 1740, గృహాల సంఖ్య 686. అక్షరాస్యత శాతం 38.01%. గ్రామ కోడ్ సంఖ్య 574927.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా జ్యోతి ఎన్నికయ్యారు.


విభాగాలు: బొంరాస్‌పేట్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి