3, డిసెంబర్ 2013, మంగళవారం

నాగారం (Nagaram)

నాగారం గ్రామము
గ్రామమునాగారం 
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా841 (2001)
877 (2011)
నాగారం మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో ఉత్తరాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున మరియు ఉత్తరాన రంగారెడ్డి జిల్లా, దక్షిణాన అన్నారం, పశ్చిమాన రుద్రారం గ్రామాలు సరిహద్దులుగాఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 841. ఇందులో పురుషులు 418, మహిళలు 423. గృహాల సంఖ్య 154.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 877. ఇందులో పురుషులు 439, మహిళలు 438. గృహాల సంఖ్య 180. అక్షరాస్యత శాతం 54.28%. గ్రామ కోడ్ సంఖ్య 574900.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా అరుణమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి