నందార్‌పూర్ మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1633. ఇందులో పురుషులు 775, మహిళలు 858. గృహాలసంఖ్య 295. 2011 ప్రకారం గ్రామ జనాభా 1974. ఇందులో పురుషులు 981, మహిళలు 993, గృహాల సంఖ్య 385. అక్షరాస్యత శాతం 39.21%. గ్రామ కోడ్ సంఖ్య 574928. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శ్రీశైలం ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి