సాలిందాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1008. ఇందులో పురుషులు 489, మహిళలు 519. గృహాలసంఖ్య 166. 2011 ప్రకారం గ్రామ జనాభా 1407. ఇందులో పురుషులు 693, మహిళలు 714, గృహాల సంఖ్య 207. అక్షరాస్యత శాతం 28.50%. గ్రామ కోడ్ సంఖ్య 574924. ఈ గ్రామం మండలంలోనే అత్యల్ప అక్షరాస్యత శాతం కలిగియుంది. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కె.గోపాల్ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి