సంతాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలమునకు చెందిన గ్రామము.ఇది పంచాయతి కేంద్రము. గ్రామ పరిధిలో 29 ఎకరాల ఆయకట్టు ఉన్న కోనాయిపల్లి కుంటచెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2489. ఇందులో పురుషులు 1292, మహిళలు 1197. గృహాల సంఖ్య 497. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2177. ఇందులో పురుషులు 1141, మహిళలు 1036. గృహాల సంఖ్య 503. అక్షరాస్యత శాతం 50.44%. గ్రామ కోడ్ సంఖ్య 575232. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా బి.అంజయ్య ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి