15, డిసెంబర్ 2013, ఆదివారం

తొమ్మిదిరేకుల (Thommidirekula)

 తొమ్మిదిరేకుల గ్రామము
గ్రామముతొమ్మిదిరేకుల 
మండలముకేశంపేట
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1557 (2001)
1821 (2011)
తొమ్మిదిరేకుల మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలమునకు చెందిన గ్రామము.ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1557. ఇందులో పురుషులు 807, మహిళలు 750. గృహాల సంఖ్య 331.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1821. ఇందులో పురుషులు 923, మహిళలు 898. గృహాల సంఖ్య 450. అక్షరాస్యత శాతం 51.24%. గ్రామ కోడ్ సంఖ్య 575246.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా బి.కృష్ణ ఎన్నికయ్యారు.


విభాగాలు: కేశంపేట మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి