18, డిసెంబర్ 2013, బుధవారం

సేరిగూడ భద్రాయిపల్లి (Seriguda bhadraipally)

 సేరిగూడ భద్రాయిపల్లి గ్రామము
గ్రామముసేరిగూడ భద్రాయిపల్లి 
మండలముకొత్తూరు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1379 (2001)
సేరిగూడ భద్రాయిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1379. ఇందులో పురుషులు 713, మహిళలు 666. గృహాల సంఖ్య 290.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1566. ఇందులో పురుషులు 836, మహిళలు 730. గృహాల సంఖ్య 389. అక్షరాస్యత శాతం 50.83%. గ్రామ కోడ్ సంఖ్య 575225.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా ఎమ్మె సత్యనారాయణ ఎన్నికయ్యారు.


విభాగాలు: కొత్తూరు మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి