7, డిసెంబర్ 2013, శనివారం

సింగారం (Singaram)

సింగారం గ్రామము
గ్రామముసింగారం 
మండలమునారాయణపేట 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2940 (2001)
3365 (2011)
సింగారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ సమీపంలో గుర్లపల్లి చెరువు ఉంది. సింగారంలో స్వయంభూ చింతలస్వామి ఆలయం ఉంది- ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మహాలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ గ్రామం మండల కేంద్రం నుంచి 5 కిమీ దూరంలో ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2940. ఇందులో పురుషులు 1443, మహిళలు 1497. గృహాల సంఖ్య 616.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3365. ఇందులో పురుషులు 1658, మహిళలు 1707. గృహాల సంఖ్య 699. అక్షరాస్యత శాతం 41.31%. గ్రామ కోడ్ సంఖ్య 575448.

రాజకీయాలు:

2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా నాగిరెడ్డి ఎన్నికయ్యారు.



విభాగాలు: నారాయణపేట మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి