7, డిసెంబర్ 2013, శనివారం

తిర్మలాపూర్ (Thirmalapur)

తిర్మలాపూర్ గ్రామము
గ్రామముతిర్మలాపూర్ 
మండలమునారాయణపేట 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3302 (2001)
3834 (2011)
తిర్మలాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ పరిధిలో నాగిరెడ్డికుంట చెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3834.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3302. ఇందులో పురుషులు 1668, మహిళలు 1634. గృహాల సంఖ్య 625.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3834. ఇందులో పురుషులు 1920, మహిళలు 1914. గృహాల సంఖ్య 758. అక్షరాస్యత శాతం 35.89%. గ్రామ కోడ్ సంఖ్య 575461.

రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఎం.జయమ్మ ఎన్నికయ్యారు.

నీటిపారుదల:
గ్రామ పరిధిలో 26 ఎకరాల ఆయకట్టు ఉన్న నాగిరెడ్డికుంట చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది. 


విభాగాలు: నారాయణపేట మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి