16, డిసెంబర్ 2013, సోమవారం

తిర్మలాపూర్ (Thirmalapur)

తిర్మలాపూర్ గ్రామము
గ్రామముతిర్మలాపూర్ 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2412 (2001)
2642 (2011)
తిర్మలాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2642.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2412. ఇందులో పురుషులు 1209, మహిళలు 1203. గృహాల సంఖ్య 466.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2642. ఇందులో పురుషులు 1344, మహిళలు 1298. గృహాల సంఖ్య 573. అక్షరాస్యత శాతం 49.36%. గ్రామ కోడ్ సంఖ్య 575111.

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కె.రామకృష్ణ ఎన్నికయ్యారు. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన సుశీల తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రుక్మిణీపై 301 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి