వడిచెర్ల మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2063. ఇందులో పురుషులు 958, మహిళలు 1105. గృహాలసంఖ్య 336. 2011 ప్రకారం గ్రామ జనాభా 1930. ఇందులో పురుషులు 908, మహిళలు 1022, గృహాల సంఖ్య 362. అక్షరాస్యత శాతం 30.93%. గ్రామ కోడ్ సంఖ్య 574919. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఆర్.బసమ్మ ఎన్నికయ్యారు. కాలరేఖ:
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి