2, డిసెంబర్ 2013, సోమవారం

ఎనికేపల్లి (Yenkepally)

 ఎనికేపల్లి గ్రామము
గ్రామముఎనికేపల్లి 
మండలముబొంరాస్‌పేట్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1335 (2001)
1579 (2011)
ఎనికేపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1335. ఇందులో పురుషులు 644, మహిళలు 691. గృహాలసంఖ్య 243.
2011 ప్రకారం గ్రామ జనాభా 1579. ఇందులో పురుషులు 753, మహిళలు 826, గృహాల సంఖ్య 356. అక్షరాస్యత శాతం 44.46%. గ్రామ కోడ్ సంఖ్య 574918.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా వెంకటరెడ్డి ఎన్నికయ్యారు.


విభాగాలు: బొంరాస్‌పేట్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి