28, జులై 2018, శనివారం

నేరెడుచర్ల మండలం (Neredcherla Mandal)

నేరెడుచర్ల మండలం
జిల్లా సూర్యాపేట
రెవెన్యూ డివిజన్ సూర్యాపేట
అసెంబ్లీ నియోజకవర్గంహుజూర్‌నగర్
లోకసభ నియోజకవర్గంనల్గొండ
నేరెడుచర్ల సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. నేరెడుచర్ల ప్రాంతంలో భారత ఆహార సంస్థ కొనుగోలు కేంద్రం ఉంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. మండలంలో 13 రెవెన్యూ గ్రామాలుకలవు.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో పశ్చిమం వైపున నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి తూర్పున గరిడేపల్లి మండలం, ఉత్తరాన పెన్‌పహాడ్ మండలం, దక్షిణాన పాలకీడు మండలం, పశ్చిమాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమ సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తుంది.

రాజకీయాలు:
ఈ మండలము హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Bodaladinne, Chillepalli, Dacharam, Dirsenacherla, Fatepur, Janaladinne, Kallur, Kalvaldinne, Medaram, Neredcherla, Penchikaldinne, Somaram, Yellaram

ప్రముఖ గ్రామాలు
...
...

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
c
c c


విభాగాలు: సూర్యాపేట  జిల్లా మండలాలు,  నేరెడుచర్ల మండలము, సూర్యాపేట రెవెన్యూ డివిజన్, హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 246 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Neredcherla Mandal Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి