30, జులై 2018, సోమవారం

నూతనకల్ మండలం (Nutankal Mandal)

నూతనకల్ మండలం
జిల్లా సూర్యాపేట
రెవెన్యూ డివిజన్ సూర్యాపేట
అసెంబ్లీ నియోజకవర్గంతుంగతుర్తి
లోకసభ నియోజకవర్గంభువనగిరి
నూతనకల్ సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న మండలంలోని 7 గ్రామాలను కొత్తగా ఏర్పాటుచేసిన మద్దిరాల మండలంలో కలిపారు. మండలంలోని చిట్యాలలో శ్రీపలక రామచంద్రస్వామి ఆలయం ఉంది. సాయుధపోరాటయోధుడు మాభూమి సినిమాలో సుప్రసిద్ధమైన "బండెనుక బండి కట్టి..." పాట రచించిన బండి యాదగిరి ఈ మండలానికి చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మద్దిరాల మండలం, దక్షిణాన ఆత్మకూరు (ఎస్) మండలం, పశ్చిమాన జాజిరెడ్డి గూడెం మండలం, వాయువ్యాన తుంగతుర్తి మండలం, తూర్పున మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు:
ఈ మండలము తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Bikkumalla, Chilpakunta, Dirshanapally, G. Singaram, Lingampally, Machanapally, Mediguda, Miryala, Noothankal, Peddanemali, Tallasingaram, Venkepally, Yadavelly, Yerrapahad

ప్రముఖ గ్రామాలు
...
...

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
c
c c


విభాగాలు: సూర్యాపేట  జిల్లా మండలాలు,  నూతనకల్ మండలము, సూర్యాపేట రెవెన్యూ డివిజన్, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 246 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Nuthankal Mandal, Noothankal Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి