30, జూన్ 2016, గురువారం

సూర్యాపేట జిల్లా (Suryapet Dist)

జిల్లా కేంద్రంసూర్యాపేట
విస్తీర్ణం
జనాభా
మండలాలు23
సూర్యాపేట జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబర్ 11, 2016 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి. 65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నల్గొండ జిల్లా లోనివి. సూర్యాపేట పట్టణం 65వ నెంబరు (పాతపేరు 9) జాతీయ రహదారిపై ఉంది.

సరిహద్దులు:
ఈ ప్రతిపాదిత జిల్లాకు తూర్పున ఖమ్మం జిల్లా, పశ్చిమాన నల్గొండ జిల్లా, ఉత్తరాన వరంగల్ జిల్లా, ఈశాన్యాన మహబూబాబాద్ జిల్లా, వాయువ్యాన యాదాద్రి జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉంటాయి.

మండలాలు:
ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, మోతి, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, పెన్‌పహాడ్, సూర్యాపేట్, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరెడుచర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు, చిల్కూర్, హుజూర్‌నగర్, కోదాడ్, మఠంపల్లి, మేళ్ళచెరువు, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చింతలపాలెం.విభాగాలు: తెలంగాణ జిల్లాలు, సూర్యాపేట జిల్లా,


 = = = = =Tags: News Districts in telangana, Suryapet Dist in Telugu

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక