1, ఆగస్టు 2018, బుధవారం

చింతలపాలెం మండలం (Chintalapalem Mandal)

చింతలపాలెం మండలం
జిల్లా సూర్యాపేట
రెవెన్యూ డివిజన్ కోదాడ
అసెంబ్లీ నియోజకవర్గంహుజూర్ నగర్
లోకసభ నియోజకవర్గంనల్గొండ
చింతలపాలెం (మల్లారెడ్డి గూడెం) సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు మేళ్ళచెరువు మండలంలో ఉన్న 10 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజన్, హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
చింతలపాలెం జిల్లాలో అతి దక్షిణాన మరియు ఆగ్నేయాన ఉన్న మండలం. ఈ మండలానికి వాయువ్యాన మేళ్లచెరువు మండలం మరియు మట్టంపల్లి మండలం సరిహద్దులు ఉండగా మిగితా 3 వైపులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉంది.

రాజకీయాలు:
ఈ మండలము హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Donda Padu, Chinthalapalem, Vajinepalle, Gudimalkapuram, Thammaram, Chintriyala, Reballe, Adlur, Vellatur, Nemalipuri

ప్రముఖ గ్రామాలు
...
...

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
b
a
c c


విభాగాలు: సూర్యాపేట  జిల్లా మండలాలు,  మేళ్ళచెరువు మండలము, కోదాడ రెవెన్యూ డివిజన్, హుజూర్ నగర్అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 246 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Chintalapalem Mandal Mallereddy gudem Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి