హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సుభాష్ రెడ్డి మెదక్ జిల్లా కమరం గ్రామానికి చెందినవారు. 1980లో బార్ కౌన్సిల్‌లో పేరు నమోదుచేసుకున్నారు. 2002లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2004లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పద్న్నతి పొందారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2018 అక్టోబరులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు.
= = = = =
| |||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి