8, మార్చి 2019, శుక్రవారం

కాజోల్ (Kajol)

జననంఆగస్టు 5, 1974
రంగంసినీనటి
అవార్డులు6 సార్లు ఫిలింఫేర్ అవార్డులు, పద్మశ్రీ,
సినీనటిగా, సామాజిక కార్యకర్తగా పేరుపొందిన కాజొల్ ఆగస్టు 5, 1974న ముంబాయిలో జన్మించింది. కాజోల్ తల్లి తనూజ, సోదరి తనీషా కూడా సినీనటులుగా పేరుపొందారు. 1992లో బేఖూబీ సినిమా ద్వారా సినీరంగంలో ప్రవేశించిన కాజోల్ 1993లో బాజీఘర్ సినిమా ద్వారా పేరుతెచ్చుకుంది. 5 సార్లు ఉత్తమనటిగా, ఒకసారి విలన్‌గా మొత్తం 6 సార్లు ఫిలింఫేర్ అవార్డులు సాధించింది. కాజొల్‌కు 2011లో భారత ప్రభుత్వం నుంచి ప్రద్మశ్రీ పురస్కారం లభించింది. సామాజిక కార్యక్రమాలకై కాజొల్ 2008లో కర్మవీర్ పురస్కార్ పొందింది.

కాజోల్‌కు అవార్డులు తెచ్చిపెట్టిన సినిమాలు
  • 1996: ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు - దిల్వారే దుల్హానియా లేజాయేంగె
  • 1998: ఫిలింఫేర్ ఉత్తమ విలన్ అవార్డు - Gupt: The Hidden Truth
  • 1999: ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు - కుచ్ కుచ్ హోతా హై
  • 2002: ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు - కభీ ఖుషీ కభీ ఘామ్‌
  • 2007: ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు - ఫనా
  • 2011: ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు - మై నేమ్‌ ఈజ్ ఖాన్
ఇవి కూడా చూడండి:


విభాగాలు: సినీనటులు, ముంబాయి,


 = = = = =


Tags: biographu of Kajol, biography of Actress,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి