1, ఏప్రిల్ 2019, సోమవారం

అల్లాదుర్గ్ మండలం (Alladurg Mandal)

 అల్లాదుర్గ్ మండలం
జిల్లా మెదక్
రెవెన్యూ డివిజన్ మెదక్
అసెంబ్లీ నియోజకవర్గంఆందోల్
లోకసభ నియోజకవర్గంజహీరాబాదు
అల్లాదుర్గ్ మెదక్ జిల్లాకు చెందిన మండలము. 1986కు ముందు ఆందోల్ తాలుకాలో ఉండేది. మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలము మెదక్ రెవెన్యూ డివిజన్, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

అల్లాదుర్గ్‌లో చాళుక్యుల కాలం నాటి బేతాళస్వామి ఆలయం ఉంది. ప్రముఖ విమోచనోద్యమకారుడు అరిగె సదానందం ఈ మండలమునకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున టేక్మల్ మండలం, ఆగ్నేయాన ఆందోల్ మండలం, దక్షిణాన ఆందోల్, మనూరు మండలాలు, పశ్చిమాన రేగోడు మండలం, ఉత్తరాన శంకరంపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47720. ఇందులో పురుషులు 23849, మహిళలు 23871. అక్షరాస్యుల సంఖ్య 22859.

రాజకీయాలు:
ఈ మండలము ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Alladurg, Appajipally, Bhahirandibba, Chevella, Chilvera, Mahammadapur, Mupparam, Muslapur, Peddapur,

ప్రముఖ గ్రామాలు
...
...

ఇవి కూడా చూడండి:
  • మెదక్ జిల్లా,
  • ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం,
  • జహీరాబాదు లోకసభ నియోజకవర్గం,
  • అరిగె సదానందం (Arige Sadanandam),

ఫోటో గ్యాలరీ
c
c
c c


విభాగాలు: మెదక్ జిల్లా మండలాలు,  అల్లాదుర్గ్  మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Medak Dist, 2016,
  • Handbook of Census Statistics, Medak District, 2011,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 238 తేది: 11-10-2016 
  • మెదక్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Alladurg Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి