1, ఏప్రిల్ 2019, సోమవారం

చేగుంట మండలం (Chegunta Mandal)

 చేగుంట మండలం
జిల్లా మెదక్
రెవెన్యూ డివిజన్ తూఫ్రాన్
అసెంబ్లీ నియోజకవర్గందుబ్బాక
లోకసభ నియోజకవర్గంమెదక్
చేగుంట  మెదక్ జిల్లాకు చెందిన మండలము. 7వ నెంబరు (కొత్తది 44) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలం తూఫ్రాన్ రెవెన్యూ డివిజన్,  దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
 
డిసెంబరు 24, 2020న ఈ మండలంలోని 3 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటైన మాసాయిపేట మండలంలో కలిపారు.


భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం మెదక్ జిల్లాలో తూర్పువైపున సిద్ధిపేట జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన నిజాంపేట మండలం, దక్షిణాన తూఫ్రాన్ మండలం, పశ్చిమాన ఎల్దుర్తి, శంకరంపేట-ఆర్ మండలాలు, వాయువ్యాన రామాయంపేట మండలం, తూర్పున సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58717. ఇందులో పురుషులు 29008, మహిళలు 29709. అక్షరాస్యుల సంఖ్య 30051. పట్టణ జనాభా 5701, గ్రామీణ జనాభా 53016.

రాజకీయాలు:
ఈ మండలం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ananthasagar, Bonal, Chandaipet, Chegunta , Chinna Shivnoor, Gollapally, Ibrahimpur, Kasanpally, Kistapur, Kondapur [Bonal], Makkarajpet, Pedda Shivnoor, Polampally, Pulimamidi, Ramapur, Reddipally, Rukmapur, Ulli Thimmaipally, Vallabhapur, Wadiaram

ప్రముఖ గ్రామాలు
...
...

ఇవి కూడా చూడండి:



ఫోటో గ్యాలరీ
c
c
c c


విభాగాలు: మెదక్ జిల్లా మండలాలు,  చేగుంట మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Medak Dist, 2016,
  • Handbook of Census Statistics, Medak District, 2011,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 238 తేది: 11-10-2016 
  • మెదక్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Chegunta Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి