2, ఏప్రిల్ 2019, మంగళవారం

కౌడిపల్లి మండలం (Koudipally)

 కౌడిపల్లి  మండలం
జిల్లా మెదక్
రెవెన్యూ డివిజన్ మెదక్
అసెంబ్లీ నియోజకవర్గంమెదక్
లోకసభ నియోజకవర్గంమెదక్
కౌడిపల్లి  మెదక్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 28 గ్రామపంచాయతీలు, 35 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం నర్సాపుర్ రెవెన్యూ డివిజన్ నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజావర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న మండలంలోని 13 గ్రామాలను విడదీసి కొత్తగా చిల్ప్‌చేడ్ మండలాన్ని ఏర్పాటుచేశారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున ఎల్దుర్తి మండలం, దక్షిణాన నర్సాపూర్ మండలం, పశ్చిమాన చిల్ప్‌చేడ్ మండలం, ఉత్తరాన కుల్చారం మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 55617. ఇందులో పురుషులు 27453, మహిళలు 28164. అక్షరాస్యుల సంఖ్య 26089.

రాజకీయాలు:
ఈ మండలం నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Bujarampet, Dasguda, Devalpally, Dharmasagar, Kanchanpally, Kannavaram, Kowdipally, Kukatpally, Lingaraoguda, Mangalpally (DP), Mohammednagar @ Munirai, Mutrajpally, Nagasanpally, Rajilapur, Rajpet, Salabatpur, Seri Faizabad, Thimmapur, Thunki, Venkatapur, Venkatapur, Yelmakanna

ప్రముఖ గ్రామాలు

...

...

ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: మెదక్ జిల్లా మండలాలు,  హవేలీ ఘన్‌పూర్ మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Medak Dist, 2016,
  • Handbook of Census Statistics, Medak District, 2011,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 238 తేది: 11-10-2016 
  • మెదక్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Kowdipally Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి