7, డిసెంబర్ 2013, శనివారం

అప్పక్‌పల్లి (Appakpally)

అప్పక్‌పల్లి గ్రామము
గ్రామముఅప్పక్‌పల్లి 
మండలమునారాయణపేట 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా877 (2001)
1151 (2011)
అప్పక్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ పరిధిలో ఊర చెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1151.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 877. ఇందులో పురుషులు 451, మహిళలు 426. గృహాల సంఖ్య 177.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1151. ఇందులో పురుషులు 587, మహిళలు 564. గృహాల సంఖ్య 241. అక్షరాస్యత శాతం 56.13%. గ్రామ కోడ్ సంఖ్య 575454.

రాజకీయాలు:

2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా రమేష్ ఎన్నికయ్యారు.

నీటిపారుదల:
గ్రామ పరిధిలో 59 ఎకరాల ఆయకట్టు ఉన్న ఊర చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది. 


విభాగాలు: నారాయణపేట మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి