5, డిసెంబర్ 2013, గురువారం

దేవర్‌ఫసల్వాద్ (Devarfasalwad)

 దేవర్‌ఫసల్వాద్ గ్రామము
గ్రామముదేవర్‌ఫసల్వాద్ 
మండలముదౌల్తాబాదు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2497 (2001)
3263 (2011)
దేవర్‌ఫసల్వాద్ మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాదు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. దేవరఫసల్వాద్ లో మల్లికార్జునస్వామి ఆలయం ఉంది.

జనాభా:
2001 గణన ప్రకారం గ్రామ జనాభా 2497. ఇందులో పురుషులు 1265, మహిళలు 1232. గృహాల సంఖ్య 474.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3263. ఇందులో పురుషులు 1638, మహిళలు 1625. గృహాల సంఖ్య 580. అక్షరాస్యత శాతం 32.36%. గ్రామ కోడ్ సంఖ్య 574990.

రాజకీయాలు:

జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మహాదేవమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: దౌల్తాబాదు మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి