ఎరుపుమల్ల మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2685. ఇందులో పురుషులు 1324, మహిళలు 1361. గృహాలసంఖ్య 472. 2011 ప్రకారం గ్రామ జనాభా 3160. ఇందులో పురుషులు 1597, మహిళలు 1563, గృహాల సంఖ్య 627. అక్షరాస్యత శాతం 38.70%. గ్రామ కోడ్ సంఖ్య 574938. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా లక్ష్మీబాయి ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి