గండ్లేపల్లి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము.మండలంలోని అతిచిన్న గ్రామాలలో ఇది ఒకటి.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమభాగంలో ఉంది. ఈ గ్రామానికి తూర్పున అంగడి రాయచూర్, ఉత్తరాన టేకులకోడ్, దక్షిణాన ఇందనూర్, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 84. ఇందులో పురుషులు 49, మహిళలు 35. గృహాల సంఖ్య 11. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 115. ఇందులో పురుషులు 62, మహిళలు 53. గృహాల సంఖ్య 22. అక్షరాస్యత శాతం 7.83%. గ్రామ కోడ్ సంఖ్య 574909.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి