గౌరారం మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామం మండలంలోనే అత్యధిక శాతం అక్షరాస్యతను కలిగియుంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1434. ఇందులో పురుషులు 723, మహిళలు 711. గృహాలసంఖ్య 221. 2011 ప్రకారం గ్రామ జనాభా 1485. ఇందులో పురుషులు 759, మహిళలు 726, గృహాల సంఖ్య 289. అక్షరాస్యత శాతం 58.38%. గ్రామ కోడ్ సంఖ్య 574939. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా వెంకటేష్ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి