2, డిసెంబర్ 2013, సోమవారం

హంసాన్‌పల్లి (Hamsanpally)

 హంసాన్‌పల్లి గ్రామము
గ్రామముహంసాన్‌పల్లి 
మండలముబొంరాస్‌పేట్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా444 (2001)
506 (2011)
హంసాన్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 444. ఇందులో పురుషులు 229, మహిళలు 215. గృహాలసంఖ్య 74.
2011 ప్రకారం గ్రామ జనాభా 506. ఇందులో పురుషులు 255, మహిళలు 251, గృహాల సంఖ్య 108. అక్షరాస్యత శాతం 38.93%. గ్రామ కోడ్ సంఖ్య 574936.

రాజకీయాలు:

2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా బాలమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: బొంరాస్‌పేట్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి