కొత్తూర్ మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2096. ఇందులో పురుషులు 1015, మహిళలు 1081. గృహాలసంఖ్య 404. 2011 ప్రకారం గ్రామ జనాభా 2518. ఇందులో పురుషులు 1251, మహిళలు 1267, గృహాల సంఖ్య 515. అక్షరాస్యత శాతం 34.63%. గ్రామ కోడ్ సంఖ్య 574920. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కర్రె బాలమ్మ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి