4, డిసెంబర్ 2013, బుధవారం

పెద్ద నందిగామ (Peddanandigam)

 పెద్ద నందిగామ గ్రామము
గ్రామముపెద్ద నందిగామ
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా865 (2001)
1043 (2011)
పెద్ద నందిగామ మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణ భాగంలో ఉంది. ఈ గ్రామానికి ఉత్తరాన ప్యాలమద్ది, తూర్పున హస్నాబాద్, వాయువ్యాన చిన్న నందిగామ గ్రామాలు, దక్షిణాన మరియు పశ్చిమాన దౌల్తాబాదు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1730. ఇందులో పురుషులు 865, మహిళలు 865. గృహాల సంఖ్య 299.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2116. ఇందులో పురుషులు 1043, మహిళలు 1073. గృహాల సంఖ్య 436. అక్షరాస్యత శాతం 45.27%. గ్రామ కోడ్ సంఖ్య 574914.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా లక్ష్మమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి