4, డిసెంబర్ 2013, బుధవారం

ప్యాలమద్ది (Pyalamaddi)

ప్యాలమద్ది గ్రామము
గ్రామముప్యాలమద్ది 
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా873 (2001)
913 (2011)
ప్యాలమద్ది మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి ఉత్తరాన కోడంగల్, తూర్పున పర్సాపుర్, దక్షిణాన పెద్దనందిగామ, పశ్చిమాన చిన్ననందిగామ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 873. ఇందులో పురుషులు 453, మహిళలు 420. గృహాల సంఖ్య 153.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 913. ఇందులో పురుషులు 453, మహిళలు 460. గృహాల సంఖ్య 198. అక్షరాస్యత శాతం 37.90%. గ్రామ కోడ్ సంఖ్య 574915.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా రామచంద్రమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి