4, డిసెంబర్ 2013, బుధవారం

టేకులకోడ్ (Tekulkode)

 టేకులకోడ్ గ్రామము
గ్రామముటేకులకోడ్ 
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభాxxxx (2011)
టేకులకోడ్ మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి ఉత్తరాన రుద్రారం, ఈశాన్యాన అన్నారం, తూర్పున అంగడి రాయచూర్, దక్షిణాన గండ్లేపల్లి, పశ్చిమాన ఉప్పరిపల్లి గ్రామాలు సరిహద్దులుగాఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1599. ఇందులో పురుషులు 806, మహిళలు 793. గృహాల సంఖ్య 295.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1859. ఇందులో పురుషులు 903, మహిళలు 956. గృహాల సంఖ్య 388. అక్షరాస్యత శాతం 37.92%. గ్రామ కోడ్ సంఖ్య 574907.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సాకలి మొగులమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి