4, డిసెంబర్ 2013, బుధవారం

ఉప్పరపల్లి (Upparpally)


 ఉప్పరపల్లి గ్రామము
గ్రామముఉప్పరపల్లి 
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభాxxxx (2011)
ఉప్పరపల్లి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమభాగంలో ఉంది. ఈ గ్రామానికి తూర్పున టేకులకోడ్, ఉత్తరాన రుద్రారం, దక్షిణాన గాండ్లేపల్లి శివారు ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 160. ఇందులో పురుషులు 71, మహిళలు 89. గృహాల సంఖ్య 30.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 178. ఇందులో పురుషులు 90, మహిళలు 88. గృహాల సంఖ్య 39. అక్షరాస్యత శాతం 46.07%. గ్రామ కోడ్ సంఖ్య 574908.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి