7, జూన్ 2014, శనివారం

భారతదేశ ఉపరాష్ట్రపతుల జాబితా (List of Indian Vice-Presidents)

భారతదేశ ఉపరాష్ట్రపతుల జాబితా
(List of Indian Vice-Presidents)
క్ర.సం. పేరు నుంచి వరకు ..
1 సర్వేపల్లి రాధాకృష్ణన్ 13-05-1952 12-05-1962
2 జాకీర్ హుస్సేన్ 13-05-1962 12-05-1967
3 వి.వి.గిరి 13-05-1967 03-05-1969
4 గోపాల్ స్వరూప్ పాఠక్ 31-08-1969 30-08-1974
5 బి.డి.జట్టి 31-08-1974 30-08-1979
6 మహ్మద్ హిదాయతుల్లా 31-08-1979 30-08-1984
7 ఆర్.వెంకటరామన్ 31-08-1984 24-07-1987
8 శంకర్ దయాళ్ శర్మ 03-09-1987 24-07-1992
9 కె.ఆర్.నారాయణన్ 21-08-1992 24-07-1997
10 కృష్ణకాంత్ 21-08-1997 27-07-2002
11 బైరాన్ సింగ్ షెకావత్ 19-08-2002 21-07-2007
12 హమీద్ అన్సారి 11-08-2007 10-08-2017
13 ఎం.వెంకయ్యనాయుడు 11-08-2017


హోం,
విభాగాలు: భారతదేశ పట్టికలు, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి