31, జులై 2018, మంగళవారం

అనంతగిరి మండలం (Ananthagiri Mandal)

అనంతగిరి మండలం
జిల్లా సూర్యాపేట
రెవెన్యూ డివిజన్ కోదాడ
అసెంబ్లీ నియోజకవర్గంకోదాడ
లోకసభ నియోజకవర్గంనల్గొండ
అనంతగిరి సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు నడిగూడెం మరియు కోదాడ మండలాలలోని ఐదేసి రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజన్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం జిల్లాలో తూర్పు వైపున ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి దక్షిణాన కోదాడ మండలం, పశ్చిమాన మునగాల మండలం, నడిగూడెం మండలం, ఉత్తరాన మరియు తూర్పున ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు:
ఈ మండలము కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ananthagiri, Chanupally, Gondriyala, Khanapuram, Lakmavaram, Palaram, Singavaram, Tiru Annaram, Tripuraram, Yasanthapuram

ప్రముఖ గ్రామాలు
...
...

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
c
c c


విభాగాలు: సూర్యాపేట  జిల్లా మండలాలు,  అనంతగిరి మండలము, కోదాడ రెవెన్యూ డివిజన్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 246 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Ananthagiri Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి