31, జులై 2018, మంగళవారం

ఆత్మకురు (ఎస్) మండలం (Athmakur-S Mandal)

ఆత్మకురు (ఎస్) మండలం
జిల్లా సూర్యాపేట
రెవెన్యూ డివిజన్ సూర్యాపేట
అసెంబ్లీ నియోజకవర్గంసూర్యాపేట
లోకసభ నియోజకవర్గంనల్గొండ
ఆత్మకురు (ఎస్) సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు కలవు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన నూతనకల్ మండలం, దక్షిణాన మోతె మండలం, చివ్వెంల మండలం, పశ్చిమాన సూర్యాపేట మండలం, వాయువ్యాన జాజిరెడ్డిగూడెం మండలం, సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 49419, 2011 నాటికి జనాభా 1321 పెరిగి 50740 కు చేరింది. ఇందులో పురుషులు 25581, మహిళలు 25159.

రాజకీయాలు:
ఈ మండలము సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Aipoor, Athmakur, Bopparam, Dacharam, Enubamula, Gattikal, Gollaguda, Istallapuram, Kandagatla, Kotapahad, Kothagudem, Midtanpalli, Mukkudu, Devulapalli, Narayanagudem, Nasimpet, Nemmikal, Patharlapahad, Shettigudem, T. Penpahad, Venkatapuram

ప్రముఖ గ్రామాలు
...
...

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
c
c c


విభాగాలు: సూర్యాపేట  జిల్లా మండలాలు,  ఆత్మకురు (ఎస్) మండలము, సూర్యాపేట రెవెన్యూ డివిజన్, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 246 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Penpahad Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి