శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన సీదిరి అప్పలరాజు వజ్రపుకొత్తూరు మండలం దేవునల్లాడ గ్రామానికి చెందినవారు. వైద్యవిద్య అభ్యసించి (గోల్డ్ మెడలిస్ట్) ప్రారంభంలో వైద్యునిగా పనిచేసిన అప్పలరాజు 2017లో జగన్ పాదయాత్ర సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. 2019లో పలాస నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికైనారు. జూలై 2020లో వై.ఎస్.జగన్ మంత్రివర్గంలో స్థానం పొందారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి