3, మే 2014, శనివారం

పలాస అసెంబ్లీ నియోజకవర్గం (Palasa Assembly Constituency)

పలాస అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 121. నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది. ఈ నియోజకవర్గ పరిధిలో 3 మండలాలున్నాయి.

నియోజకవర్గంలోని మండలాలు:
  • పలాస, 
  • వజ్రపు కొత్తూరు, 
  • మందస,

గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 జె.జగన్నాయకులు కాంగ్రెస్ పార్టీ గౌతు శ్యాంసుందర్ శివాజీ
2014 గౌతు శ్యాంసుందర్ శివాజీ తెలుగుదేశం పార్టీ వజ్జ బాబూరావు వైకాపా

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జె.జగన్నాయకులు తన సమీప ప్రత్యర్థి జి.శ్యాంసుందర్‌పై 6243 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారిగా శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి గౌతు శ్యాంసుందర్ శివాజీ తన సమీప ప్రత్యర్థి వైకాపాకు చెందిన వజ్జ బాబూరావుపై 15541 ఓట్ల ఆధిక్యతత్ గెలుపొందారు.


విభాగాలు: శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం, పలాస అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక