చరిత్రలో ఈ రోజు
నవంబరు 24
- అంతర్జాతీయ రక్తదాన దినం
- 1675: సిక్కుమత 9వ గురువు గురు తేజ్ బహదూర్ మరణం
- 1718: నిజాం రాజ్య నాలుగో ఆసఫ్జాహి సలాబత్ జంగ్ జననం
- 1856: అబెల్ టాస్మాన్ చే టాస్మేనియా ద్వీపం కనుగొనబడింది
- 1859: చార్లెస్ డార్విన్ యొక్క "ఆన్ ది ఆరిజన్ ఆఫ్ స్పెసీస్" ప్రచురితమైంది
(భోగరాజు పట్టాభి సీతారామయ్య వ్యాసం)
- 1894: సమరయోధుడు, హైదరాబాదు నగర మేయరుగా పనిచేసిన కృష్ణస్వామి ముదిరాజ్ జననం
- 1924: సినీ దర్శకుడు తాతినేని ప్రకాశరావు జననం
- 1929: హాస్య రచయిత భమిడిపాటి రాధాకృష్ణ జననం
- 1953: ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా పనిచేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జననం
- 1961: బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయురాలు అరుంధతీరాయ్ జననం (వివిధ రంగాలలో మొట్టమొదటి భారతీయులు)
- 1981: స్వాతంత్ర్య సమరయోధుడు వెన్నెలకంటి రాఘవయ్య మరణం
- 1997: ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా సి.రంగరాజన్ నియామకం (ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల పట్టిక)
- 2014: ముంబాయి మేయరుగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మురళీ దియోరా మరణం
- 2018: కన్నడ సినీనటుడు అంబరీశ్ మరణం
- 2018: కేంద్రమంత్రి హెచ్.ఎన్.అనంతకుమార్ మరణం
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి